Posts

మసాలా ఉప్మా-స్పెషల్

Image
ఉప్మాను వివిధ రకాలుగా తయారు చేస్తారు. వెజిటేబుల్ ఉప్మా, ప్లెయిన్ ఉప్మా, రవ్వ పులిహోరా ఇలా.. ఉప్మాను రవ్వ లేదా సూజి రవ్వతో తయారు చేస్తారు. ముఖ్యంగా ఈ బ్రేక్ ఫాస్ట్ రిసిపి సౌత్ ఇండియాలో చాలా ఫేమస్. సాధారణ ఉప్మా తిని బోర్ అనిపిస్తే కొంచెం వెరైటీగా కొంచెం కారంగా కొన్ని ఇండియన్ మసాలా దినుసులు వేసి చేసుకోవచ్చు.  మసాలా ఉప్మా బెస్ట్ బ్రేక్ ఫ్యాస్ట్. ఎందుకంటే చాలా సులభంగా తయారవుతుంది. మరియు టేస్టీగాను ఉంటుంది. కొద్దిగా వెజిటేబుల్స్ మిక్స్ చేసుకొంటే మరింత టేస్ట్ గా ఉంటుంది.  కావలసిన పదార్థాలు:  రవ్వ: 1cup  ఉల్లిపాయలు : 2  అల్లం : చిన్నముక్క  జీలకర్ర : 1tsp  పచ్చిమిర్చి : 4-6  టమోటో: 1(సన్నగా కట్ చేసుకోవాలి)  శెనగపప్పు : 2tsp  షాజీరా : చిటికెడు  దాల్చిన చెక్క : చిన్న ముక్క  లవంగాలు : 3  వనస్పతి : 2tsp  బిర్యాని ఆకులు : 2  ఆవాలు: 1tsp  కరివేపాకు: రెండు రెమ్మలు  పసుపు : 1/4tsp  నెయ్యి : 2tbsp  ఉప్పు : రుచికి తగినంత తయారు చేసే పద్ధతి:  1. ముందుగా ఫ్రైయింగ్...

రుచికరమైన-టమోటో దోసె

Image
భారత్ లో ముఖ్యంగా సౌంత్ స్టేట్స్ లో దోసె బాగా పాపులర్ అయినటువంటి బ్రేక్ ఫాస్ట్ రిసిపి. దోసెలో వివిధ రకాలున్నాయి. దోసెను వివిధ రకాల వస్తువులను వేసి తయారు చేసుకుంటారు. సాధారణంగా మనం తయారు చేసుకొనే దోసె కాకుండా కొంచెం వెరైటీగా తయారు చేసుకొనే దోసెలు ప్రతి రోజూ మనల్ని టెప్ట్ చేస్తుంటాయి. ఇలా వెరైటీ దోసెలను చాలా ప్రదేశాల్లో సర్వ్ చేస్తారు. దాంతో పాటు, చట్నీ సాంబర్ చాలా రుచిగా ఉంటాయి.  దోసెను ప్లెయిన్ దోసెగాను లేదా వెరైటీగాను తయారు చేసుకోవచ్చు. దోసె రకాల్లో 80 వరకూ ఉన్నాయి. వివిధ వెరైటీల్లోని దోసెలు ఫుడ్ సెంటర్లలో దొరకడం మనం చూస్తూనే ఉంటాం. టమోటో దోసెను మీరు కనుక ట్రై చేయనట్లైతే ఒక సారిట్రై చేసి రుచి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది. కావల్సిన పదార్థాలు:  దోసె పిండి: 2cups  టమోటోస్: 2  పచ్చిమిర్చి: 3-4  జీలకర్ర: 1tsp  అల్లం పేస్ట్: 1tsp  ఉప్పు: a pinch తయారు చేయు విధానం:  1. ముందుగా అల్లం, టమోటో, పచ్చిమిర్చి మరియు జీలకర, కొద్దిగా ఉప్పు, మిక్సీ గ్రైండర్ లో వేసి మెత్తగా పేస్ట్ తయారు చేసుకోవాలి.  2. ఇప్పుడు దోసె పిండిలో టమోట...